వంకాయ ఆరోగ్య లాభాలు introduction: వంకాయలను దాదాపు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తారు. వంకాయల్లో నానా రకాలు ఉన్నా. పోషక విలువలు అన్నింటిలోనూ దాదాపు ఒకేలా ఉంటాయి.
వంకాయలతో భారతీయులు రకరకాల కూరలు, పచ్చళ్లు, పులుసులు వంటివి చేసుకుంటారు. నేరుగా వాటిని కాల్చుకుని కూడా తింటారు. ఇతర దేశాల్లోనూ వంకాయలతో రకరకాల వంటకాలు చేసుకుంటారు. వాటిని ఊరబెట్టి కూడా తింటారు.
వంకాయ పోషకాలు (Nutrients in Brinjal)
వంకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెర, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్-సి, విటమిన్-ఇ, విటమిన్-కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
వంకాయ లో ఉండే విటమిన్లు | Vitamins in Brinjal | |
1 | విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9 | Vitamin B1, B2, B3, B6, B9 |
2 | విటమిన్-సి | Vitamin C |
3 | విటమిన్-కె | Vitamin K |
4 | పిండి పదార్థాలు | Carbohydrates |
5 | ప్రొటీన్లు | Proteins |
6 | విటమిన్-ఇ | Vitamin E |
7 | చక్కెర | Sugar |
8 | పీచు పదార్థాలు | Fibre |
వంకాయ లో ఉండే ఖనిజ లవణాలు | Minerals in Brinjal | |
1 | మెగ్నీషియం | Magnesium |
2 | పొటాషియం | Potassium |
3 | ఫాస్పరస్ | Phosphorus |
4 | క్యాల్షియం | Calcium |
5 | ఐరన్ | Iron |
6 | మాంగనీస్ | Manganese |

వంకాయ ఆరోగ్య లాభాలు (health benefits of brinjal)
1.వంకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
2.జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
3.రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి.
4.ఫలితంగా స్థూలకాయాన్ని, గుండెజబ్బులు, రక్తపోటు ముప్పును నివారిస్తాయి.
ఇవి వంకాయ ఆరోగ్య లాభాలు.
Note: Individuals with specific health concerns or dietary restrictions should consult with a healthcare professional for personalized advice.
2 thoughts on “AMAZING HEALTH BENEFITS OF BRINJAL IN TELUGU || వంకాయ ఆరోగ్య లాభాలు”