APPSC Group 2 AP History Satavahanas MCQ Quiz in Telugu Part 2

Spread the love

APPSC Group 2 AP History Satavahanas MCQ Quiz in Telugu Part 2

Satavahanas MCQs in Telugu Part 2 (26-50)

ఈ క్విజ్ పురాతన అమరావతి నగరంలో శాతవాహనులు మరియు వారి చరిత్రపై దృష్టి సారిస్తుంది. APPSC పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది విలువైన వనరుగా ఉపయోగపడుతుంది.

In this post we are providing 25 questions (26 to 50) on Satavahanas. Daily we will be uploading 25 questions. So please subscribe and follow our website.

Results

-
Spread the love
Spread the love

#1. శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన రేవుపట్టణం ఏది?

#2. త్రిసముద్రీశ్వర అనే బిరుదు ఎవరిది?

#3. ధాన్యకటక మహాచైత్యానికి శిలాప్రాకారాన్ని నిర్మించిన దెవరు?

#4. ఒకే ప్రాకారంలో మూడు నాలుగు విహారాలు ఉండి అధ్యయనానికి ఉపయోగిస్తే ఆ నిర్మాణాన్ని ఏమంటారు?

#5. హాథిగుంఫా శాసనం ఎవరిని గురించి తెలుపుతుంది?

#6. నేత పనివారి శ్రేణి పేరు?

#7. సన్నని వస్త్రాలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి?

#8. ఆంధ్రులను పేర్కొన్న అశోకుని శిలాశాసనం ఏది?

#9. హాలుని వివాహాన్ని తెలిపే గ్రంథం ఏది?

#10. ఈ క్రింది వానిలో సరిగా జత చేయనిది ఏది?

#11. స్కంధావారం అంటే ఏమిటి?

#12. ఈ క్రింది వానిలో సరికానిది ఏది?

#13. సగం ప్రాకృతం, సగం సంస్కృత పదాలున్న శాసనం ఏది?

#14. నాగార్జునకొండ శిథిలాలను మొదట కనుగొన్నదెవరు?

#15. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది?

#16. పద్మనంది భట్టారకుడు ఎవరి తొలి నామం?

#17. శాతవాహనుల కాలం నాటి ఏకైక రాతి గుహాలయం?

#18. వడ్డమాను కొండ ఏ మతానికి చెందినది?

#19. మ్యాకదోని శాసనంలో పేర్కొనబడిన సేనాధిపతి ఎవరు?

#20. ఈ క్రింది వాటిలో హాలుడు రచించిన గ్రంథం?

#21. నాగార్జునుడు ఎవరి కుట్ర వలన హత్య చేయబడ్డాడు?

#22. అభిదమ్మ కోశ రచయిత ఎవరు?

#23. వసుబంధు ఏ గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు?

#24. టిబెట్ కాలచక్ర యానాన్ని ఎవరు ప్రచారం చేశారు?

#25. కౌంట్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు?

Finish

For Part 3 Satavahanas MCQs Click here

1 thought on “APPSC Group 2 AP History Satavahanas MCQ Quiz in Telugu Part 2”

Leave a Comment