APPSC GROUP 2 AP HISTORY SATAVAHANAS MCQ QUIZ IN TELUGU PART 3

Spread the love

APPSC Group 2 AP History Satavahanas MCQ Quiz in Telugu Part 3

Satavahanas MCQs in Telugu Part 3 (51-75)

ఈ క్విజ్ పురాతన అమరావతి నగరంలో శాతవాహనులు మరియు వారి చరిత్రపై దృష్టి సారిస్తుంది. APPSC పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది విలువైన వనరుగా ఉపయోగపడుతుంది.

In this post we are providing 25 questions (51-75) on Satavahanas. Daily we will be uploading 25 questions. So please subscribe and follow our website.

Results

-
Spread the love
Spread the love

#1. శాతవానుల కాలంలో బౌద్ధ విద్యాసంస్థలను ఈ విధంగా పిలిచేవారు?

#2. శాతవాహనుల కాలం నాటి ద్విభాషా శాసనాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి?

#3. శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి?

#4. ఉత్తరశైలి గల ప్రదేశం?

#5. పంచాష్టికాయ రచయిత ఎవరు?

#6. ఓడ బొమ్మలను లేదా నౌక చిహ్నాలను నాణాలపై ముద్రించిన శాతవాహన రాజు ఎవరు?

#7. శాతవాహనుల కాలం నాటి శివలింగం ఎచ్చట వుంది?

#8. బౌద్ధ వాజ్మయంలో ధాన్యకటకంకు గల పేరు ఏది?

#9. నహపాణుడి జోగల్ తంబి నాణేలను తిరిగి ముద్రించిన శాతవాహన రాజు?

#10. ఈ క్రింది వాటిలో జైనాచార్యుడు కొండా కుందాచార్యుని రచన కానిది?

#11. ఆచార్య నాగార్జునుడు తాను రచించిన ఏ గ్రంథంలో శ్రేయారాజ్య సిద్ధాంతమును ప్రతిపాదించాడు?

#12. వీరి కాలం నాటి గుల్మిక పదం దేనిని సూచిస్తుంది?

#13. మత్స్యపురాణం ఏ శాతవాహన రాజును మల్లకర్ణిగా పేర్కొంది?

#14. ఆంధ్రాలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఎక్కడ కలదు?

#15. ఆంధ్రలో లభ్యమయిన మొదటి శాతవాహన శాసనం ఏది?

#16. భాండాగారికుడు అనగా ఎవరు?

#17. తిలకమంజరి గ్రంథ రచన ఎవరిది?

#18. ఆచార్య నాగార్జుని గ్రంథాలన్ని ఏ భాషలో వున్నాయి?

#19. ఈ క్రింది వానిలో ఆచార్య నాగార్జుని రచన కానిది?

#20. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు?

#21. నానాఘాట్ శాసనంలో దక్షిణ పథపతిగా బిరుదు గల శాతవాహన రాజు ఎవరు?

#22. శాతవాహన రాజు హాలుడి బిరుదు ఏమిటి?

#23. కవివత్సలుడు బిరుదుగల శాతవాహన రాజు?

#24. నానాఘాట్ శాసనము వేయించినది?

#25. నవనగర స్వామి బిరుదుగల రాజు?

Finish

1 thought on “APPSC GROUP 2 AP HISTORY SATAVAHANAS MCQ QUIZ IN TELUGU PART 3”

Leave a Comment