APPSC GROUP 2 AP HISTORY SATAVAHANAS MCQ QUIZ IN TELUGU PART 4

Spread the love

APPSC Group 2 AP History Satavahanas MCQ Quiz in Telugu Part 4

Satavahanas MCQs in Telugu Part 4 (76-100)

ఈ క్విజ్ పురాతన అమరావతి నగరంలో శాతవాహనులు మరియు వారి చరిత్రపై దృష్టి సారిస్తుంది. APPSC పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది విలువైన వనరుగా ఉపయోగపడుతుంది.

In this post we are providing 25 questions (76-100) on Satavahanas. Daily we will be uploading 25 questions. So please subscribe and follow our website.

Results

-
Spread the love
Spread the love

#1. శాతవాహనుల కాలం నాటి గృహ చైత్యాలయం?

#2. శాతవాహనుల జన్మస్థలం కన్నడ ప్రాంతం అని పేర్కొన్నవారు?

#3. శాతవాహనులందరిలో గొప్పవాడు?

#4. బెణాటక స్వామి బిరుదు గల శాతవాహన రాజు?

#5. చివరి శాతవాహన రాజు?

#6. బౌద్ధాచార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించిన స్థూపాలు?

#7. శ్వేతగజ జాతక చిత్రం అజంతాలోని ఎన్నవ గుహలో ఈ వర్ణచిత్రం వుంది?

#8. శాతవాహన కాలంలో లోహ పరిశ్రమకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది?

#9. సువర్ణకారులు అనగా?

#10. దక్షిణ పథేశ్వరుడు బిరుదు గల శాతవాహన రాజు?

#11. బృహత్కథ గ్రంథంను పైశాచిక భాషలో రచించినది?

#12. ఎన్ని కర్షాపణాలు ఒక సువర్ణం అవుతుంది?

#13. నిగమ సభలను పేర్కొన్న శాసనం?

#14. శాతవాహనుల కాలం నాటి కర్షపణాలు అనగా?

#15. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథంను ఏ భాషలో రచించారు?

#16. శాతవాహనుల కాలం నాటి తొలి తెలుగు పదం 'నాగబు' అనే పదం ఏ శాసనంలో బయల్పడింది?

#17. సాంచిస్థూపానికి తోరణాలను చెక్కించిన శాతవాహన రాజు?

#18. ఆచార్య నాగార్జుని కోసం నాగార్జున కొండలో పారావత విహారంను నిర్మించిన శాతవాహన రాజు ఎవరు?

#19. అమరావతి చైత్యానికి గొప్ప ప్రాకారము నిర్మించినది?

#20. శాతవాహనులు మొదటి రాజధాని ఏది?

#21. శాతవాహనుల కాలంలో ఏ మతం ప్రాముఖ్యం పొంది పాలకుల ఆదరణ పొందింది?

#22. ఏ శాతవాహన పాలకుడు జైన మతానికి తన మద్దతు మరియు సహకారానికి ప్రసిద్ధి చెందాడు?

#23. శాతవాహన రాజవంశం వారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ నదీ లోయ ప్రధాన కేంద్రంగా ఉంది?

#24. హలా వివాహం గురించి కింది వాటిలో ఏది ఉంది?

#25. శాతవాహనుల ప్రస్తావన మొదటిసారిగా ఎక్కడ కనుగొనబడింది?

Finish

Leave a Comment