APPSC Group 2 AP History Satavahanas MCQ Quiz in Telugu
Satavahanas MCQs in Telugu Part 1 (1-25)
ఈ క్విజ్ పురాతన అమరావతి నగరంలో శాతవాహనులు మరియు వారి చరిత్రపై దృష్టి సారిస్తుంది. APPSC పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది విలువైన వనరుగా ఉపయోగపడుతుంది.
In this post we are providing First 25 questions on Satavahanas. Daily we will be uploading 25 questions. So please subscribe and follow our website.
Please comment below like how many questions do you want daily? Which topic mcqs do you need? etc etc We are ready to provide you.
#1. శాతవాహనుల మొట్టమొదటి రాజధాని “శ్రీకాకుళం" ప్రస్తుతం ఈ జిల్లాలో ఉండేది?
#2. ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటిసారిగా గల ఐతరేయ బ్రాహ్మణం ఈ వేదానికి సంబంధించినది?
#3. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు?
#4. శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు?
#5. మత్స్యపురాణం ప్రకారం ఏ శాతవాహన రాజుని "మల్లకర్ణి" అని పేర్కొంది?
#6. గుణాడ్యుడు రచించిన 'బృహత్కథ' ఈ భాషలో కలదు ?
#7. భట్టిప్రోలు యొక్క ప్రాచీన నామం?
#8. శాతవాహనుల కాలంలో 1/6వంతులేదా(18%) పన్ను వసూలు చేసేడివారు. వీరు ప్రధానంగా రోమన్ దేశస్తులతో వర్తక వ్యాపారాలు నిర్వహించేవారు. ఈ కాలంలో అంతర్జాతీయ నౌకా కేంద్రం ఏది?
#9. యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన నాణేలపై గల ముద్ర ఏది?
#10. శాతవాహనుల కాలంలో నగరపాలకులను ఈ విధంగా పిలిచేవారు?
#11. శాతవాహనుల కాలం నాటి పట్టణాలను పాలించిన నిగమసభల సభ్యులు?
#12. శాతవాహనుల నాణెం ఏది?
#13. శాతవాహనుల కాలంనాటికి చెందిన అజంతా గుహలు ఏవి?
#14. మొదటి శాతకర్ణి బిరుదు?
#15. త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరిది?
#16. ధూపాడు బౌద్ధక్షేత్రం ఏ జిల్లాలో ఉంది?
#17. నిగమ సభలోని సభ్యులను ఏమిని పిలుస్తారు ?
#18. శాతవాహనుల కాలంలో శాశ్వత సైన్యం ఉండే స్థానాన్ని ఏమనేవారు?
#19. శాతవాహనుల కాలంలో పరిపాలనలో సలహాలు ఇచ్చుటకు పౌర సభలు ఉన్నాయనే తెలిపే గ్రంథం?
#20. మొదటి శాతకర్ణికి సమకాలికుడైన కళింగ రాజు ఎవరు?
#21. శాతావాహన రాజ్యం ఎక్కువ సంవత్సరములు పాలించిన శాతవాహన రాజు ఎవరు?
#22. శాతవాహన కాలంనాటి నాణేల పేర్లు ఏ శాసనం వల్ల తెలియుచున్నవి?
#23. అమరావతి స్థూపానికి పూర్ణకుంభ పలకాన్ని సమర్పించిన వారు?
#24. శాతవాహనులు ఎంత శిస్తు వసూలు చేశారు?
#25. ఆచార్య నాగార్జునుడు ఎవరి సమకాలినుడు?
For Part 2 Satavahanas MCQs Click here
Thank u sir