Health benefits of Watermelon in Telugu || పుచ్చకాయ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits of Watermelon in Telugu) పుచ్చకాయ: వేసవిలో ప్రతి సామాన్యుడూ ఎండ తాకిడిని తట్టుకునేందుకు పుచ్చకాయ వైపే చూస్తూంటాడు. తక్షణమే శక్తిని అందించే పండ్లలో ఒకటైన పుచ్చ, డిసెంబర్ నుంచి జూన్ వరకూ విరివిగా లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెరగగల అవకాశాలు ఉండడంతో మిగతా అన్నిరోజుల్లోనూ పుచ్చను సాగు చేస్తూనే ఉంటారు. ఈజిప్టులో ఈ పండుకు బీజం పడిందని చెబుతూంటారు. దాదాపుగా ప్రపంచదేశాలన్నీ ప్రస్తుతం పుచ్చను సాగు చేస్తున్నాయి. పుచ్చకాయ … Read more