Beetroot Cutlet recipe in Telugu || బీట్రూట్ కట్లెట్ తయారీ విధానము

Beetroot Cutlet recipe in Telugu బీట్రూట్ కట్లెట్ కోసం కావలసిన పదార్థాలు (Ingredients for Beetroot Cutlet) బీట్రూట్ తురుము 2 కప్పులు బంగాళ దుంప 1 (మెత్తగా ఉడికించి ముద్దచేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) పసుపు పావు టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ అల్లం- వెల్లుల్లి పేస్ట్ 1 … Read more

Rajahmundry to Vijayawada Bus timings || రాజమండ్రి నుండి విజయవాడ బస్సు టైమింగ్స్

Rajahmundry to Vijayawada bus timings

Rajahmundry to Vijayawada bus timings time table Rajahmundry to Vijayawada bus timings of Non stop, AC services, Super Luxury and Ultra Deluxe given below. రాజమండ్రి నుండి విజయవాడ బస్సు ప్లాట్‌ఫారమ్ 2,3 and 4 నుండి వెళ్తుంది. రాజమండ్రి to విజయవాడ ప్లాట్‌ఫారమ్ 2,3 and 4 bus timings photo @ Rajahmundry Bus Stand Rajahmundry to Vijayawada AC bus timings ఉదయం … Read more

Rajahmundry to Visakhapatnam bus timings || రాజమండ్రి నుండి విశాఖపట్నం బస్సు టైమింగ్స్

Rajahmundry to Visakhapatnam Bus timings

Rajahmundry to Visakhapatnam bus timings time table Rajahmundry to Visakhapatnam bus timings of AC services, Super Luxury and Ultra Deluxe given below. రాజమండ్రి నుండి విశాఖపట్నం బస్సు ప్లాట్‌ఫారమ్ 1 నుండి వెళ్తుంది. రాజమండ్రి to విశాఖపట్నం ప్లాట్‌ఫారమ్ 1 bus timings photo @ Rajahmundry Bus Stand Rajahmundry to Visakhapatnam AC bus timings ఉదయం 4:30, 4:45 మధ్యాహ్నం 12:10, 12:55, 2:30, … Read more

Amazing health benefits of Cauliflower in Telugu || కాలీఫ్లవర్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of cauliflower in telugu

కాలీఫ్లవర్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (Amazing health benefits of Cauliflower in Telugu) కాలిఫ్లవర్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా సాగవుతోంది. ఇందులో ఎక్కువగా లేత పసుపు రంగులోనివే కనిపిస్తాయి. అయితే, ఊదా, నారింజ, ఆకుపచ్చ రంగుల్లో కూడా కాలిఫ్లవర్ రకాలు ఉన్నాయి. కాలిఫ్లవర్ను రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల కాలిఫ్లవర్ తురుమును పచ్చిగానే సలాడ్లలో వాడతారు. కాలిఫ్లవర్ పోషకాలు (Nutrients in Cauliflower) పిండి పదార్థాలు, చక్కెర, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్-బి1, బి2, బి3, … Read more

Amazing health benefits of Cucumber in Telugu || దోసకాయ ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of cucumber in Telugu

దోసకాయ యొక్క అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు (Amazing health benefits of Cucumber in Telugu) దోసకాయలు ఆసియా, ఆఫ్రికా, అమెరికా ప్రాంతాల్లో విరివిగా పండుతాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఆకుపచ్చ రంగులో పొడవుగా కనిపించే కీర దోసకాయలను సాధారణంగా పచ్చిగానే తింటారు. వీటిని సలాడ్లు వంటి వాటిలో వాడతారు. పాశ్చాత్య దేశాల్లో వీటిని ఉప్పునీటిలో ఊరవేసి కూడా తింటారు. పసుపుగా గుండ్రంగా ఉండే దోసకాయలను వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. దోసకాయ పోషకాలు (Nutrients … Read more

Weight loss tips in Telugu || బరువు తగ్గడానికి చిట్కాలు

weight loss tips in telugu

Weight loss tips in Telugu (బరువు తగ్గడానికి చిట్కాలు) క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, దోసకాయ, బ్రొకోలి, అవకాడో, ఆలివ్ఆయిల్, గ్రీన్ యోగర్ట్, మొలకలు, ఓట్స్, దంపుడు బియ్యం, తృణ ధాన్యాలు, యాపిల్స్, అరటిపళ్లు, బ్లూబెర్రీలు వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఫ్రూట్స్, కిడ్నీ బీన్స్, ఫ్యాటీ ఫిష్, వంటివి బాగా తినాలి. సమతులాహారం తీసుకోవాలి. పీచుపదార్ధాలు బాగా ఉండేలా చూసుకోవాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. షుగర్ డ్రింక్స్ తీసుకోవద్దు. బరువు … Read more

Amazing health benefits of beetroot in telugu || బీట్‌రూట్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of beetroot in telugu

బీట్‌రూట్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (Amazing health benefits of beetroot in Telugu) యూరప్లో పుట్టిన బీట్రూట్ దుంప ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఆకృతిని బట్టి ఇందులో చాలా రకాలున్నాయి. ఎరుపు రంగులో ఉండే ఈ దుంపను కూరగాయగా, జ్యూస్ ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. బీట్రూట్ దుంపలు కొంచెం తీపి, కొంచెం వగరు రుచిని కలిగి ఉంటాయి. బీట్రూట్ పోషకాలు (Nutrients in beetroot) బీట్రూట్లో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్ … Read more

Amazing health benefits of cabbage in telugu || క్యాబేజీ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of cabbage in telugu

Health benefits of cabbage in telugu Introduction క్యాబేజీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ, ముదురు ఊదారంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీతో రకరకాల వంటకాలు తయారు చేసుకోవడమే కాకుండా, క్యాబేజీ తురుమును పచ్చిగానే సలాడ్లు వంటి వాటిలో కలిపి తింటారు. కొన్ని ప్రాంతాల్లో క్యాబేజీని ఊరవేస్తారు. క్యాబేజీ పోషకాలు (Nutrients in Cabbage) పిండి పదార్థాలు, చక్కెర, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్-బి1, బి2, బి3, … Read more

Amazing health benefits of tomato in telugu || టొమాటో యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of tomato in telugu

Health benefits of tomato in telugu Introduction టమాటో సాంకేతికంగా పండు అయినప్పటికీ మన దేశంలో కూరగాయగానే వాడటంఅలవాటు. అందువల్ల దీనిని కూరగాయగానే పరిగణిస్తారు. టమాటోలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా పండుతాయి. వీటిని కూరలు, పచ్చళ్లు, సలాడ్లతో పాటు ఎక్కువకాలం నిల్వ ఉండే సాస్, కెచప్ వంటి వాటి తయారీలోనూ వాడతారు. వివిధరకాల వంటకాలకు అలంకరణ కోసం కూడా టమాటో ముక్కలను వాడతారు. టమాటో పోషకాలు (Nutrients in tomato) టమాటోలలో స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెర, … Read more

Amazing health benefits of papaya || బొప్పాయి యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of papaya in telugu

Amazing health benefits of papaya (బొప్పాయి) in telugu Introduction బొప్పాయి ఉష్ణమండలాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది. మెక్సికో నుంచి ఇది ప్రపంచమంతటికీ వ్యాప్తి చెందింది. మనదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయి కాయగా, పండుగా ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యకరమే. బొప్పాయి కాయతో రకరకాల వంటకాలు చేస్తారు. పండుతో జామ్, జ్యూస్ వంటి చేసుకుంటారు. గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉన్నందున, గర్భిణీలు బొప్పాయి కాయను తీసుకోవడం మంచిది … Read more