Health benefits of Watermelon in Telugu || పుచ్చకాయ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Watermelon in Telugu 1

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits of Watermelon in Telugu) పుచ్చకాయ: వేసవిలో ప్రతి సామాన్యుడూ ఎండ తాకిడిని తట్టుకునేందుకు పుచ్చకాయ వైపే చూస్తూంటాడు. తక్షణమే శక్తిని అందించే పండ్లలో ఒకటైన పుచ్చ, డిసెంబర్ నుంచి జూన్ వరకూ విరివిగా లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెరగగల అవకాశాలు ఉండడంతో మిగతా అన్నిరోజుల్లోనూ పుచ్చను సాగు చేస్తూనే ఉంటారు. ఈజిప్టులో ఈ పండుకు బీజం పడిందని చెబుతూంటారు. దాదాపుగా ప్రపంచదేశాలన్నీ ప్రస్తుతం పుచ్చను సాగు చేస్తున్నాయి. పుచ్చకాయ … Read more

Mango health benefits in Telugu || మామిడి యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Mango health benefits in Telugu

Mango health benefits in Telugu (మామిడి ఆరోగ్య లాభాలు) మామిడి: వేసవిలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి మామిడి పండ్లు. మామిడిలో సుమారు వందకు పైగా రకాలున్నాయి. పండ్లుగానే కాక జ్యూస్, మామిడి తాండ్రలుగా, పచ్చళ్లుగా చేసి మామిడిని వాడుతూ ఉంటారు. వేసవిలో ఈ పండ్లు ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి పనికొస్తాయి. భారతదేశం మామిడి ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. మామిడి పోషకాలు (Nutrients in Mango) మామిడిలో చక్కెర, మాంసకృత్తులు … Read more

Health benefits of Lemon in Telugu || నిమ్మకాయ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Lemon in Telugu

Health benefits of Lemon in Telugu నిమ్మ: నిమ్మ పండు అనగానే వేసవి కాలంలో ఎండకు తట్టుకోలేక తాగే నిమ్మ రసం మొదటగా గుర్తొస్తూ ఉంటుంది. కాయలుగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, పండుగా మారాక పసుపు పచ్చటి రంగులోకి మారిపోయే నిమ్మ ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. విటమిన్-సి ఇందులో సమృద్ధిగా దొరుకుతుంది. పండుగా నేరుగా నిమ్మను తీసుకోవడం తక్కువే అయినా, రసంగానే ఎక్కువగా దీన్ని వాడడం కనిపిస్తోంది. నిమ్మతో జ్యూస్, పచ్చళ్లు ఎక్కువగా … Read more

Health benefits of Sapota in Telugu || సపోటా యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Sapota in Telugu

Health benefits of Sapota in Telugu సపోటా: సపోటా తియ్యటి రుచి కలిగి ఉండే పండ్లు. ఆసియా దేశాల్లో ఇవి ఎక్కువగా సాగవుతూ ఉన్నాయి. ఉష్ణ మండల ప్రాంతాలంతటికీ సపోటా సాగు విస్తరించి ఉంది. గోధుమ, పసుపు రంగుల కలయికలో వచ్చే రంగులో ఈ పండు ఉంటుంది. కాయగా ఉన్నట్లైతే లోపలి భాగం కొంచెం గట్టిగా, పండుగా ఉంటే మెత్తగా ఉంటుంది. పండుగానే కాక, జ్యూస్ కూడా సపోటాను తీసుకుంటూ ఉంటారు. పరిమాణం, రుచి, రంగు, … Read more

Health benefits of Kiwi fruit in Telugu || కివీ పండు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Kiwi fruit in Telugu

Health benefits of Kiwi Fruit in Telugu కివీ: కివీ న్యూజిలాండ్ లాంటి శీతల ప్రదేశాల్లో సాగయ్యే పండ్ల చెట్టు. కివీ పండ్లనే చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా అంటూంటారు. ఈమధ్య కాలంలో భారతదేశంలోనూ మార్కెట్లలో ఈ పండ్లు విరివిగా కనిపిస్తున్నాయి. కోడిగుడ్డు ఆకారంలో గుండ్రంగా, గోధుమ రంగులో ఉండే ఈ పండు లోపలి భాగం ఆకుపచ్చగా ఉంటుంది. ఎక్కువగా ఉంటాయి. ఆపిల్ కన్నా ఎక్కువ పోషకాలు ఉండడం, విటమిన్-సి చాలా ఎక్కువగా ఉండడంతో కివీ … Read more

Health benefits of Pineapple in Telugu || అనాస పండు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Pineapple in Telugu

Health benefits of Pineapple in Telugu Pineapple meaning in Telugu: అనాస పండు అనాస పండు: వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో అనాస (పైనాపిల్) ఒకటి. తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండ్ల పై భాగం ముళ్ల మాదిరిగా ఉంటుంది. దక్షిణ అమెరికాలో పుట్టిన అనాస, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది. పైనాపిల్ను జ్యూస్ నే ఎక్కువ తీసుకుంటూ వస్తున్నారు. 16వ శతాబ్దంలో భారతదేశానికి పరిచయమైన పైనాపిల్ ఈశాన్య రాష్ట్రాల్లో బాగా సాగవుతూ వస్తోంది. గర్భస్రావం … Read more

Health benefits of Apple in Telugu || ఆపిల్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Apple in Telugu

Health benefits of Apple in Telugu ఆపిల్: ‘రోజుకొక ఆపిల్ తింటే అసలు డాక్టర్ అవసరమే రాదు’ అని నానుడి. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండించే ఈ పండ్లలో పోషక విలువలు మెండుగా ఉంటాయి. శీతాకాలంలోనే ఎక్కువగా పండే ఈ పండ్లు దాదాపు అన్ని దేశాల్లోని ప్రజలు తమ డైట్ భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఆపిల్ ఏడువేల రకాల పండ్లున్నాయి. ఆయా ప్రాంతాలను, వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి పెరుగుతూ ఉంటాయి. పామాలజీ అంటూ ఆపిల్ సాగును … Read more

Health benefits of Jack Fruit in Telugu || పనస యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Jack Fruit in Telugu

Health benefits of Jack Fruit in Telugu పనస: పనస మంచి ఔషధ గుణాలున్న పండు. ఆసియా దేశాల్లోనే ఎక్కువగా కనిపించే ఈ పండు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు పనిచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు పనసదే! పనస పండుతో పాటుగా పనస పొట్టును కూడా కూరల్లో వాడుతూ ఉంటారు. అజీర్ణం, కడుపునొప్పి, క్షయతో బాధపడేవారు పనస పండును తినకూడదు. పనస పోషకాలు (Nutrients in Jack Fruit) పనసలో పిండి పదార్థాలు … Read more

Health benefits of Orange in Telugu || నారింజ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Orange in Telugu

Health benefits of Orange in Telugu నారింజ: నారింజ సిట్రస్ జాతికి చెందినది. నారింజ పండ్లనే కమలాలు, సంత్రాలు అని కూడా అంటూ ఉంటారు. వేసవిలో బాగా కనిపించే ఈ పండ్లు, ఉష్ణ మండల ప్రాంతాల్లో విరివిగా పండుతూంటాయి. నారింజను పండు రూపంలో కంటే జ్యూస్ గానే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిలో తియ్యటివి, పుల్లటివి వేర్వేరు కాలాల్లో కనిపిస్తూ ఉంటాయి. వేసవిలో తక్షణ శక్తికి, ఎండదెబ్బను తట్టుకునేందుకు నారింజ పండ్లు బాగా ఉపయోగపడతాయి. నారింజ … Read more

Health benefits of Banana in Telugu || అరటిపండు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of banana in Telugu

Health benefits of Banana in Telugu అరటి పండు: అరటి పండ్లు ప్రపంచంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. భారత్లో చౌకగా లభించే వాటిలో అరటి పండ్లు ముందు వరుసలో ఉంటాయి.ధర తక్కువైనా పోషక విలువల్లో మాత్రం అరటి పండుకు తిరుగులేదు. ఏ కాలంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా లభించే వీటితో ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా తక్షణం శక్తి పొందాలనుకునేవారికి అరటి బాగా ఉపయోగపడుతుంది. అరటి పండు ఆరోగ్య లాభాలు (Health benefits of Banana in … Read more