Health benefits of Custard Apple in Telugu || సీతాఫలం యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Custard Apple in Telugu

Health benefits of Custard Apple in Telugu సీతాఫలం: సీతాఫలాలు ఉష్ణమండల దేశాల్లో ఎక్కువగా పండుతాయి. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా 3 పండ్ల మొక్కలను పోర్చుగీసు వారు పదహారో శతాబ్దంలో మనకు పరిచయం చేశారని అంటారు. పండు రూపంలోనే వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండగా, ఈ పండ్లతో స్వీట్లు, ఐస్క్రీమ్లు, జామ్లు తయారు చేస్తుంటారు. జలుబు, దగ్గుతో బాధపడేవారు ఈ పండును తక్కువగా తీసుకుంటేమంచిది. సీతాఫలం లోని పోషకాలు (Nutrients in … Read more

5 Amazing health benefits of Pomegranate in Telugu || దానిమ్మ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of pomegranate in Telugu

Health benefits of Pomegranate in Telugu దానిమ్మ: గాలిలో తేమలేని పొడి ప్రాంతాల్లో దానిమ్మ ఎక్కువగా సాగవుతోంది. మన దేశంలో ఖరీదైన పండ్లల్లో దానిమ్మ ఒకటి. రోజూ దానిమ్మ పండొకటి తినడం, లేదా జ్యూస్ చేసుకొని తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఎర్రని రంగులో, తియ్యగా గింజల రూపంలో ఉండే దానిమ్మతో సలాడ్స్ రకరకాల ప్రయోగాలు కూడా చేస్తూంటారు. దానిమ్మ పోషకాలు (Nutrients in Pomegranate) దానిమ్మలో చక్కెర, పిండి పదార్థాలు … Read more

Amazing health benefits of coconut in Telugu

health benefits of coconut in Telugu

Health Benefits of Coconut in Telugu కొబ్బరి: కొబ్బరి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. కొబ్బరిని పచ్చిగా ఉన్నప్పుడు, ఎండబెట్టి రెండు రకాలుగానూ వాడుతూ వస్తున్నారు. కొబ్బరి నుంచి నూనెను కూడా తయారు చేస్తున్నారు. ఎండు కొబ్బరి సాధారణంగా ప్రతి వంటకంలో వాడుతూ ఉండటం చూడొచ్చు. Nutrients in Coconut (కొబ్బరి పోషకాలు): కొబ్బరిలో కొవ్వు, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి, ఇ, బి6 విటమిన్లు దొరుకుతాయి. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ … Read more

Amazing health benefits of papaya || బొప్పాయి యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of papaya in telugu

Amazing health benefits of papaya (బొప్పాయి) in telugu Introduction బొప్పాయి ఉష్ణమండలాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది. మెక్సికో నుంచి ఇది ప్రపంచమంతటికీ వ్యాప్తి చెందింది. మనదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయి కాయగా, పండుగా ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యకరమే. బొప్పాయి కాయతో రకరకాల వంటకాలు చేస్తారు. పండుతో జామ్, జ్యూస్ వంటి చేసుకుంటారు. గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉన్నందున, గర్భిణీలు బొప్పాయి కాయను తీసుకోవడం మంచిది … Read more

Amazing health benefits of grapes || ద్రాక్ష యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Amazing health benefits of grapes in telugu

Amazing Health benefits of grapes (ద్రాక్ష ) in telugu Introduction ద్రాక్ష అతి ప్రాచీనకాలం నుంచి సాగవుతున్న పండు. ఇందులో దాదాపుగా అరవైకి పైగా రకాలున్నాయి. పండ్లుగానే తినడంతో పాటు పానీయంగా, సలాడ్లుగా కూడా ద్రాక్షను వాడుతూ ఉంటారు. ఆసియా దేశాల్లోనే పుట్టిన ఈ పండ్లు ప్రపంచంలోని అన్ని శీతల ప్రదేశాల్లో పెరుగుతాయి. ద్రాక్షను పండించడం మొదలైన కొత్తలో కేవలం వైన్ తయారీకి మాత్రమే వాడేవారు. ఆ తర్వాతే తినడానికి కూడా వాడుతూ వస్తున్నారు.ఇప్పుడైతే … Read more