Health benefits of Potato in Telugu || బంగాళదుంప యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
Health benefits of Potato in Telugu (బంగాళదుంప ఆరోగ్య లాభాలు) బంగాళాదుంప: బంగాళాదుంప అనేది దుంప జాతికి చెందిన ఒక రకం కూరగాయ. 17వ శతాబ్దం వరకూ దక్షిణ అమెరికా మినహా ప్రపంచదేశాలంతటికీ బంగాళాదుంప పరిచయం లేదు. భారతదేశానికి బ్రిటిష్ వారు బంగాళాదుంపను తీసుకొచ్చారు. ఆలుగడ్డ అని, ఉర్లగడ్డ అని రకరకాల పేర్లతో బంగాళాదుంపను పిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార పంటల్లో వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత బంగాళాదుంప నాలుగో స్థానంలో ఉంది. బంగాళాదుంపలతో … Read more