20 best and popular happy and Sad quotes in Telugu
Here you can find happy and sad quotes in Telugu. Copy and Paste as your WhatsApp DP or WhatsApp status or share them with your friends.
- ఒక్క ఆనందం వంద దుఃఖాలను తరిమేస్తుంది.
- పిల్లిని సంపాదించేవు – గేదెను పోగొట్టుకున్నావు.
- జూదం అంటే ఇష్టం – ఇల్లు అమ్మేయి.
- పూవులు ఎల్లప్పుడూ వికసించి ఉండవు, మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా
- అమితమైన ఆనందం తన తోటి దుఃఖాన్ని తీరుస్తుంది.
- అదృష్టం తిరగబడినప్పుడు బంగారం మకిలి అవుతుంది. కలిసివచ్చినప్పుడు, ఇనుము కూడా కాంతి వంతముగా మెరుస్తుంది.
- సంతృప్తి క్షణికం – దుఃఖం లోతైనది.
- పల్లకిలో ఎక్కిన వాడికి, పల్లకి మోసేవాడి దుఃఖం తెలియదు.
- సముద్రం నీటికి భయపడదు – మనిషి అదృష్టానికి.
- ఆనందంగా ఉన్నవాడు సమయం ఎంత వేగంగా వెళ్లిపోతున్నది గమనించడు.
- సుఖం వచ్చింది – అప్రమత్తంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, ఆపద వచ్చింది నిబ్బరంగా ఉండు.
- ఎవడైతే రాత్రి వేళ నదిని దాటి అవతలకి చేరాడో, అతడే పగటి వేళకు విలువ కడతాడు.
- కష్టనష్టాలను చవి చూసిన వాడే సంతోషపు విలువ తెలుసుకుంటాడు.
- ఒక్క రోజు యుద్ధం, పది సంవత్సరాల దు:ఖాన్ని తెస్తుంది.
- మనుష్యులు ఆపదను, తామే తమ పైకి తెచ్చుకుంటారు.
- అప్పుడప్పుడు బంగారం కుప్పలు పోసి అయినా చిరునవ్వును సంతోషం ఎల్లవేళలా ముందే ఉంటుంది.
- ఎవరిని ఆనందపారవశ్యంలో ఎదురేగి కలుసుకొనరో, వారిని విచారంతో
వీడ్కోలు పలకరు. - దు:ఖం అమితమైన సంతోషం వల్ల కప్పబడుతుంది.
- అమితమైన కోర్కెలు ఆపత్తును కరిగించేస్తాయి.
- అమితమైన కోర్కెలు ఆపత్తును కరిగించేస్తాయి.