Health benefits of cabbage in telugu
Introduction
క్యాబేజీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ, ముదురు ఊదారంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీతో రకరకాల వంటకాలు తయారు చేసుకోవడమే కాకుండా, క్యాబేజీ తురుమును పచ్చిగానే సలాడ్లు వంటి వాటిలో కలిపి తింటారు. కొన్ని ప్రాంతాల్లో క్యాబేజీని ఊరవేస్తారు.
క్యాబేజీ పోషకాలు (Nutrients in Cabbage)
పిండి పదార్థాలు, చక్కెర, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్-బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్-సి, విటమిన్-కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

క్యాబేజీ లో ఉండే విటమిన్లు | Vitamins in Cabbage | |
1 | విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9 | Vitamin B1, B2, B3, B5, B6, B9 |
2 | విటమిన్-సి | Vitamin C |
3 | పిండి పదార్థాలు | Carbohydrates |
4 | చక్కెర | Sugar |
5 | విటమిన్-కె | Vitamin K |
6 | ప్రొటీన్లు | Proteins |
7 | పీచు పదార్థాలు | Fiber content |
క్యాబేజీ లో ఉండే ఖనిజ లవణాలు | Minerals in Cabbage | |
1 | మాంగనీస్ | Manganese |
2 | మెగ్నీషియం | Magnesium |
3 | పొటాషియం | Potassium |
4 | ఫాస్పరస్ | Phosphorus |
5 | క్యాల్షియం | Calcium |
6 | ఐరన్ | Iron |
7 | జింక్ | Zinc |
క్యాబేజీ ఆరోగ్య లాభాలు (health benefits of cabbage)
- క్యాబేజీ జీర్ణకోశానికి మేలు చేస్తుంది.
- మలబద్దకాన్ని నివారిస్తుంది.
- రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
- స్థూలకాయాన్ని అరికడుతుంది.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- ఎముకలకు బలాన్నిస్తుంది.
- చర్మానికి, కంటికి మేలు చేస్తుంది.
These are the health benefits of cabbage in telugu.
Also know about beetroot cutlet recipe in Telugu.
Cabbage Nutrition chart
పోషకాలు (Nutrients) | ప్రతి 100 గ్రాములు (Per 100 grams) |
---|---|
కేలరీలు (Calories) | 25 కేలరీలు |
ప్రోటీన్ (Protein) | 1.3 గ్రాములు |
కార్బోహైడ్రేట్స్ (Carbohydrates) | 5.8 గ్రాములు |
షుగర్ (Sugar) | 3.2 గ్రాములు |
ఆయరన్ (Iron) | 0.5 మిలిగ్రాములు |
క్యాల్షియం (Calcium) | 40 మిలిగ్రాములు |
వైటమిన్ సి (Vitamin C) | 36.6 మిలిగ్రాములు |
వైటమిన్ ఎ (Vitamin E) | 0.2 మిలిగ్రాములు |
ఫోస్ఫరస్ (Phosphorus) | 26 మిలిగ్రాములు |
పోటాషియం (Potassium) | 170 మిలిగ్రాములు |
Note: Individuals with specific health concerns or dietary restrictions should consult with a healthcare professional for personalized advice.
2 thoughts on “Amazing health benefits of cabbage in telugu || క్యాబేజీ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు”