Amazing health benefits of coconut in Telugu

Spread the love

Health Benefits of Coconut in Telugu

కొబ్బరి: కొబ్బరి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. కొబ్బరిని పచ్చిగా ఉన్నప్పుడు, ఎండబెట్టి రెండు రకాలుగానూ వాడుతూ వస్తున్నారు. కొబ్బరి నుంచి నూనెను కూడా తయారు చేస్తున్నారు. ఎండు కొబ్బరి సాధారణంగా ప్రతి వంటకంలో వాడుతూ ఉండటం చూడొచ్చు.

Nutrients in Coconut (కొబ్బరి పోషకాలు):

కొబ్బరిలో కొవ్వు, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి, ఇ, బి6 విటమిన్లు దొరుకుతాయి. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కొబ్బరిలో బాగా లభిస్తాయి.

కొబ్బరి లో ఉండే విటమిన్లుVitamins in Coconut
1విటమిన్-ఇVitamin E
2విటమిన్ బి6Vitamin B6
3విటమిన్-సిVitamin C
4పీచు పదార్థాలుFibre
5కొవ్వుFat
కొబ్బరిలో ఉండే ఖనిజ లవణాలుMinerals in Coconut
1క్యాల్షియంCalcium
2మెగ్నీషియంMagnesium
3ఐరన్Iron
health benefits of coconut in Telugu
health benefits of coconut in Telugu

కొబ్బరి ఆరోగ్య లాభాలు (Health benefits of coconut in Telugu):

  1. మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు కొబ్బరి నీరు తాగినా, తిన్నా ఫలితం కనిపిస్తుంది.
  2. వాంతులు, కళ్లు తిరగడం లాంటి సమస్యలతో బాధపడే వారు కొబ్బరిని తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.
  3. కలరా వ్యాధికి కూడా కొబ్బరి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

Note: Individuals with specific health concerns or dietary restrictions should consult with a healthcare professional for personalized advice.

Leave a Comment