Life quotes in Telugu for WhatsApp status
Here you can find Best Telugu quotes, Famous Telugu quotes, best Life quotes in Telugu, Telugu Life messages facts, Telugu quotes about Life, best words about Life in Telugu, most satisfying Life quotes in Telugu, Life quotes in Telugu, WhatsApp status Life quotes in Telugu, Facebook sharing Life quotes in Telugu, WhatsApp Sharing Life Quotes with HD wallpapers in Telugu, Telugu Life Quotes messages.
1. పింగాణి పాత్రలు మట్టి వాటితో దెబ్బలాడ కూడదు, గుడ్డు రాయితో దెబ్బలాడకూడదు

2. దేహానికి వృద్ధాప్యం వస్తుందని బాధ పడకు. మనసుకు వచ్చె వృద్ధాప్యం గురించి బాధ పడు.

3. ముసలితనంలో డబ్బు, జూన్ నెలలో(వేసవి) మంచు ఒకటే.

4. చిన్న పడవలో పెద్ద బరువులు పెట్టకు.

5. వస్తువు ప్రియం కాదు, కొనేవాడే ప్రియం.

1 thought on “5 best life quotes in Telugu for WhatsApp Status”