విశ్వక్ సేన్ సినిమాలో ఈషా రెబ్బా ఐటెం సాంగ్

విశ్వక్ సేన్ సినిమాలో ఈషా రెబ్బా ఐటెం సాంగ్ చేస్తోంది. మాస్ క దాస్ విశ్వ‌క్ సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రితో వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. విశ్వక్ అభిమానులు మరియు ఇతర తటస్థ ప్రేక్షకులు మహా శివరాత్రి సందర్భంగా చిత్రం విడుదల కోసం వేచి ఉండగా, ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. విశ్వక్ సేన్ సినిమాలో ఈషా రెబ్బా ఐటెం సాంగ్ … Read more