శ్రీమంతుడు: పూర్తి కాపీ సినిమానా?

స్థానిక కోర్టు ఆదేశాల మేరకు అభియోగాలను ఎదుర్కోవాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొరటాల శివ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొరటాల శివ శ్రీమంతుడు సినిమా తన చచ్చేంత ప్రేమ కథకు పూర్తి కాపీ అని రచయిత శరత్ చంద్ర ఆరోపించడంతో కేసులు మొదలయ్యాయి. కొరటాల శివపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించడంతో కొరటాల శివకు ఈ దెబ్బ తగిలింది. దీంతో దర్శకుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. 2012లో శరత్ చంద్ర … Read more