Gongura health benefits in Telugu || గోంగూర యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Gongura health benefits in Telugu

గోంగూర ఆరోగ్య ప్రయోజనాలు (Gongura health benefits in Telugu) గోంగూర: తెలుగువారి అభిమాన ఆకుకూర గోంగూర. రుచికి కాస్త పులుపుగా ఉండే గోంగూరను పప్పు, పులుసు, కూరలు వంటి వంటకాల్లో ఉపయోగించడంతో పాటు నిల్వపచ్చడి కూడాచేసుకుంటారు. మన దేశంలోని పలు ప్రాంతాల్లో గోంగూర విరివిగా సాగవుతోంది. తెలుగు కూరగాయ “గోంగూర”ను సాధారణంగా ఆంగ్లంలో “సోరెల్ లీవ్స్” అంటారు. ఇది దక్షిణ భారత వంటకాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉపయోగించే ఒక ప్రసిద్ధ ఆకు కూర. ఇది పచ్చి … Read more

Enable Notifications OK No thanks