Health benefits of Cashew nuts in Telugu || జీడిపప్పు ఆరోగ్య లాభాలు

Health benefits of Cashew nuts in Telugu

Health benefits of Cashew nuts in Telugu జీడిపప్పు: జీడిమామిడి పండు అడుగున ఉండే గింజ నుంచి జీడిపప్పును సేకరిస్తారు. ఉష్ణ మండలాల్లో ఎక్కువగా జీడిని సాగు చేస్తున్నారు. భారతదేశం నుంచి జీడి ఎగుమతి పెద్ద ఎత్తునే జరుగుతోంది. జీడి పండ్లు వేసవిలో బాగా సాగవుతూ ఉంటాయి. జీడిపప్పు పోషకాలు (Nutrients in Cashew nuts) జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ మోతాదుల్లో లభిస్తాయి. విటమిన్ ఇ, కె, బి6 సమృద్ధిగా లభిస్తాయి. క్యాల్షియం, … Read more