ప్రేమలు తెలుగు : 100 కోట్ల డిసైడ్

Premalu Telugu version is decider for 100 Cr club

ప్రేమలు పెద్ద హిట్. ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు 80 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఇది ఇప్పటికీ చాలా మంచి సంఖ్యలతో నడుస్తోంది. అయితే, ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను చేరుకోవాలంటే నిస్సందేహంగా తగిన సంఖ్యలో తెలుగు ప్రేక్షకులు అవసరం. తెలుగులో 10 కోట్ల గ్రాస్ రేంజ్ లో కలెక్ట్ చేస్తే 100 కోట్ల మైలురాయిని క్రాస్ చేయడం సులువు.. లేదంటే 100 కోట్ల మార్క్ మిస్ అయ్యే అవకాశం ఉంది. … Read more