తమిళ సినిమా దెబ్బతింది: థియేటర్లు మూతపడుతున్నాయి

గత కొంత కాలంగా తమిళ సినిమా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత అక్టోబర్‌లో విడుదలైన విజయ్‌ నటించిన లియో తర్వాత ఏ సినిమా కూడా అనూహ్యంగా రాణించలేకపోయింది. పొంగల్ సందర్భంగా కూడా తమిళనాడులో ఏ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ వసూలు చేయలేకపోయింది. ఆశ్చర్యకరంగా, సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల మొత్తం వసూళ్లు 100 కోట్ల కంటే తక్కువ. ఇక సంక్రాంతి తర్వాత థియేటర్లు అద్దెలు కూడా వసూలు చేయలేకపోతున్నాయి. సింగిల్ స్క్రీన్‌లు తీవ్రంగా … Read more