యానిమల్ టోటల్ ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ముగింపు కలెక్షన్లు- సెన్సేషనల్ బ్లాక్ బస్టర్

Animal breaks Pathaan at India Box Office. Including other languages, the total net of Animal in India is 545Cr, and it breaks Shah Rukh Khan

రణబీర్ కపూర్ యానిమల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసి అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. హిందీ వెర్షన్ ఇండియాలో రూ. 500 కోట్ల నికర వసూళ్లు రాబట్టగా, మిగతా వెర్షన్లు దాదాపు 53 కోట్లు వసూలు చేసింది. ఇతర వెర్షన్లలో 90% వసూళ్లు తెలుగు నుంచే వచ్చాయి. మొత్తం ఆల్ ఇండియా నెట్ (అన్ని వెర్షన్లు కలిపి) రూ. 553 కోట్ల నికర మరియు గ్రాస్ దాదాపు 660 కోట్లు, ఇది సందీప్ రెడ్డి వంగా చిత్రం యొక్క … Read more