రణ్‌వీర్ సింగ్: బాలీవుడ్‌ను శాసిస్తున్న అట్లీ

జవాన్‌తో భారీ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన తర్వాత అట్లీ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు హిందీలో (చైనా మినహా) ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. జవాన్ ఘనవిజయం తర్వాత అట్లీకి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ కూడా ఒక సినిమా కోసం అతనిని సంప్రదించాడని, త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి అల్లు అర్జున్ కూడా అతనిని సంప్రదించాడని సమాచారం. అల్లు … Read more