Ajwain health benefits: వాముతో 6 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Ajwain health benefits in Telugu

Ajwain health benefits (వాము యొక్క ఆరోగ్య ప్రయోజనాలు) వాము: రుచికి కాస్త ఘాటుగా ఉండే వాము వంటకాల్లోనూ, గృహ వైద్యంలోనూ చిరకాలంగా ఉపయోగంలో ఉంది. భారత్ సహా ఉష్ణమండల ప్రాంతాల్లో వామును సాగు చేస్తున్నారు. వాము సాగులో భారతదేశానిదే అగ్రస్థానం. వాము ఆకులను ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు. వాములో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. అజ్వైన్, లేదా Carom Seeds ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన మసాలా. జీర్ణక్రియకు సహాయం చేయడం, ఆమ్లతను తగ్గించడం మరియు యాంటీ … Read more