సమరసింహారెడ్డి 4కె రీ-రిలీజ్ ఫ్లాప్

బాలకృష్ణ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సమరసింహా రెడ్డి సినిమా రీరిలీజ్ అయిన తాజా చిత్రం. సమరసింహా రెడ్డి సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మమత క్రియేషన్స్ వారు మళ్లీ విడుదల చేశారు. మమత క్రియేషన్స్ ఈ చిత్రాన్ని మార్చి 2న మంచి స్క్రీన్స్‌లో విడుదల చేసింది. అయితే ఈ రీరిలీజ్‌పై ప్రేక్షకులు, అభిమానులు కూడా ఆసక్తి చూపలేదు. అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న 3-4 షోలను మినహాయిస్తే, సమరసింహారెడ్డి సినిమాకు కనీస ప్రేక్షకులను … Read more