Health benefits of almond in Telugu || బాదం యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
Health benefits of almond in Telugu బాదం: బాదం గింజలను ప్రపంచ వ్యాప్తంగా ఇష్టంగా తింటారు. ఈ గింజలు బలవర్ధకమైన ఆహారం. ఇందులో తియ్యగా, చేదుగా ఉండే రెండు రకాల బాదం గింజలు ఉంటాయి. తినుబండారాల కోసం తియ్యటి బాదంను వాడుతూ ఉంటారు. ఈ బాదం పప్పుతోనే బాదం పాలను కూడా తయారు చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి బాదం సాగవుతోంది. బాదం ఆరోగ్య లాభాలు (Health benefits of almond in Telugu) 1. బాదంతో … Read more