Health benefits of Cumin Seeds: జీలకర్ర ఆరోగ్య లాభాలు

Health benefits of Cumin Seeds

Health benefits of Cumin Seeds (జీలకర్ర ఆరోగ్య లాభాలు) జీలకర్ర: చిరకాలంగా వాడుకలో ఉన్న సుగంధద్రవ్యం జీలకర్ర. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. జీలకర్రలో తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర అనే రెండు రకాలు ప్రధానంగా ఉంటాయి. రెండింటిలోనూ పోషక విలువలు దాదాపు ఒకే తీరులో ఉంటాయి. తాలింపులోనూ, మసాలాల్లోనూ జీలకర్రను ఉపయోగిస్తారు. అజీర్ణ సమస్యలకు చిట్కా వైద్యంగా కూడా జీలకర్రను ఉపయోగించడం మన దేశంలో అలవాటే. జీలకర్ర పోషకాలు (Nutrients in Cumin … Read more