దిల్ రాజు చాలా కాలం తర్వాత మహేష్ బాబు సినిమాతో నష్టాలను చవిచూశాడు

Dil Raju faces Losses with Mahesh Babu

దిల్ రాజు చాలా కాలం తర్వాత మహేష్ బాబు సినిమాతో నష్టాలను చవిచూశాడు. ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో చాలా కాలంగా అనుబంధం ఉంది. 2017లో మహేష్ నటించిన స్పైడర్ సినిమాతో దిల్ రాజు భారీ నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నైజాం హక్కులను ఆయన కొనుగోలు చేయడంతో ఆయనకు భారీ నష్టం వాటిల్లింది. దిల్ రాజు చాలా కాలం తర్వాత మహేష్ బాబు … Read more