Health benefits of Mustard Seeds: ఆవాల యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Mustard Seeds

Health benefits of Mustard Seeds (Avalu) in Telugu ఆవాలు: ఆవాలు, సామాన్యంగా “మస్టర్డ్ సీడ్స్” అనబడతాయి. దాదాపు నల్లగా ముదురు రంగులోని ఆవాలను మన దేశంలో ఎక్కువగా వాడతారు. పసుపు, తెలుపు రంగుల్లో కూడా ఇవి లభిస్తాయి. మన దేశంలో పోపు దినుసుగా ఆవాలను విరివిగా ఉపయోగిస్తారు. ఆవకాయ తయారీలోనూ వాడతారు. పాశ్చాత్య దేశాల్లో ఆవాల ముద్దను వంటకాల్లో ఉపయోగిస్తారు. పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఆవ ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తారు. ఆవాలు విత్తనాలు బ్రాసికేసి కుటుంబానికి … Read more