Health benefits of Pista in Telugu
Introduction : Health benefits of Pista in Telugu పిస్తా: పిస్తా పప్పు మంచి బలవర్ధకమైన ఆహారం. కొంతే తిన్నా కడుపు నిండినట్లుగా అనిపించి కావాల్సిన శక్తిని అందిస్తుంది. పిస్తా, కాజూ ఒకే జాతికి చెందినవి. ప్రపంచవ్యాప్తంగా సాగవుతోన్న పిస్తా ఖరీదైన డ్రై ఫ్రూట్స్ ఒకటి. పిస్తా పోషకాలు (Nutrients in Pista) పిస్తాలో కొవ్వు, పీచు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువే. విటమిన్ బి6, సి, ఇ పిస్తాలో లభించే విటమిన్లు. పిస్తాలో పొటాషియం చాలా … Read more