ఉత్తరాంధ్రలో 400 మంది నటీనటులను రిక్రూట్ చేయనున్న రామ్ చరణ్ RC16 టీమ్

RC16 shooting plan faces another delay

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పాన్ ఇండియా ఫిల్మ్ RC16 టాలెంట్ హంట్ కోసం ఉత్తరాంధ్రకు రాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తదుపరి పాన్ ఇండియా చిత్రం- #RC16 కోసం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అరంగేట్రం చేసిన యువ మరియు ప్రతిభావంతులైన దర్శకుడు బుచ్చి బాబు సనాతో జతకట్టనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా … Read more